Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Haryana Cm Key Comments On Bihar Nda Cm Candidate

Bihar: బీహార్ ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి! నితీష్‌‌ ఫ్యూచర్ ఏంటి?

Published Date :April 15, 2025 , 9:58 am
By Suresh Maddala
  • బీహార్ ఎన్డీఏ అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి! సంచలన ప్రకటన చేసిన హర్యానా సీఎం సైనీ
  • నితీష్‌ కుమార్‌ ఫ్యూచర్ ఏంటి?
Bihar: బీహార్ ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి! నితీష్‌‌ ఫ్యూచర్ ఏంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ ప్రభుత్వం నడుస్తోంది. మరోసారి అధికారం కోసం బీజేపీ నేతృత్వంలో వ్యూహాలు రచిస్తోంది.

ఇది కూడా చదవండి: Physical Harassment: తిరుపతి శిల్పారామంలో లైంగిక వేధింపుల కలకలం

అయితే ఈసారి నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామ్రాట్ చౌదరి.. కాబోయే బీహార్ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనం రేపుతున్నాయి. నితీష్ కుమార్‌ను పక్కన పెడుతున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయి.

ఇది కూడా చదవండి: Mahesh Babu : ఖలేజా రీ-రిలీజ్.. కొందరి దుష్ప్రచారం

హర్యానా ముఖ్యమంత్రి ఆదివారం గుర్గావ్‌లో సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ విజయయాత్ర హర్యానా నుంచి బీహార్ వరకు కొనసాగాలని.. బీహార్‌లో సామ్రాట్ చౌదరి విజయ పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి కాబోయే బీహార్ ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు.

ఇక హర్యానా సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఎన్డీఏ నాయకుల మద్య అంతర్గత పోటీ ఉందని.. చాలా మంది ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనను పాత వాహనంతో పోల్చారు. దానిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక.. అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • haryana cm
  • key comments
  • NDA CM candidate
  • Samrat Chaudhary

తాజావార్తలు

  • Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

  • Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions