Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Girl Attempts Suicide After Parents Refuse To Buy Her An Iphone

iPhone: పేరెంట్స్ “ఐఫోన్” కొనివ్వలేదని ఆత్మాహత్యాయత్నం చేసిన అమ్మాయి..

Published Date :March 25, 2025 , 6:34 pm
By Venu Goapl Reddy
  • పార్ట్‌నర్‌లో మాట్లాడేందుకు ఐఫోన్ డిమాండ్..
  • పేరెంట్స్ ఐఫోన్ కొనివ్వలేదని అమ్మాయి ఆత్మహత్యాయత్నం..
iPhone: పేరెంట్స్ “ఐఫోన్” కొనివ్వలేదని ఆత్మాహత్యాయత్నం చేసిన అమ్మాయి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

iPhone: ఇటీవల యువత తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని ఓ విధంగా పేరెంట్స్‌ని బ్లాక్‌మెయిల్ చేసి, తమకు కావాల్సినవి సాధించుకుంటున్నారు. పిల్లల కోరికల్ని తీర్చేందుకు తల్లిదండ్రులు నలిగిపోవాల్సి వస్తోంది. తాజాగా, ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నాన్నికి పాల్పడింది. ఈ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో జరిగింది.

అమ్మాయి తన పేరెంట్స్ తనకు రూ. 1. లక్షల విలువైన ఐఫోన్ కొనివ్వాలని కోరింది. దీని సాయంతో తన పార్ట్‌నర్‌తో మాట్లాడాలని అనుకుంది. ఈ అభ్యర్థనను పేరెంట్స్ తిరస్కరించడంతో బ్లేడుతో మణికట్టుని కోసుకుని, చేతిని అనేక చోట్ల గాయపరుచుకుంది. సదరు అమ్మాయి మూడు నెలలుగా తన తల్లిని ఐఫోన్ కావాలని అడుగుతూనే ఉంది. ఐఫోన్ లేకపోవడంతో తాను తన భాగస్వామితో మాట్లాడలేకపోతున్నానని చెబుతోంది. తామిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నామని చెప్పింది.

Read Also: Hyderabad: క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య.. మృతుడి చివరి ఫోన్ కాల్ లో ఏముందంటే?

తల్లి ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పినా వినకుండా, ఆమె గదిలోకి వెళ్లి బ్లేడుతో తీవ్రంగా గాయపరుచుకుంది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ‘‘నా పార్ట్‌నర్ ఇంకా చదువుతున్నాడు. అందుకే నాకు ఫోన్ కొనివ్వలేకపోయాడు. నేను అతడితో మాట్లాడటం కష్టంగా ఉంది. కాబట్టి నేను రూ. 1.5 లక్షల ఐఫోన్ అడుగుతున్నాను’’ అని అమ్మాయి చెప్పింది.

ఆ అమ్మాయి తల్లి, ఆమె భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుమార్తెకు అంత ఖరీదైన మొబైల్‌ను అందించలేకపోయామని చెప్పారు. “మేము పేదవాళ్ళం. ఆమెకు అంత ఖరీదైన మొబైల్‌ను ఎలా కొనగలం ? నా భర్త కూలీ పని ద్వారా సంపాదించే డబ్బుతో మా ఇల్లు నడుస్తుంది” అని తల్లి చెప్పింది. ఆస్పత్రిలో అమ్మాయికి చికిత్స జరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • girl cut hands
  • Girl slashes hands
  • iphone

తాజావార్తలు

  • RBI New UPI Rule: ఆర్బీఐ కొత్త ప్లాన్‌.. UPI చెల్లింపుల్లో కీలక మార్పులు..!

  • Sreeleela-Krithi Shetty: హిట్టు కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళినా.. శ్రీలీల, కృతి శెట్టిలకు తప్పని తిప్పలు..

  • TG-TET 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

  • Demand Heroines In South : మోస్ట్ డిమాండబుల్ సౌత్ హీరోయిన్స్ వీళ్ళే

  • Lavash Bread: 6 నెలల వరకు కూడా రొట్టె పాడవదు..! ఎలా చేయాలి.. ప్రత్యేకత ఏమిటి..?

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions