Taj Mahal: తాజ్ మహల్‌ని శివాలయంగా ప్రకటించాలి.. విచారణకు స్వీకరించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taj Mahal: ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్‌లో మధుర శ్రీకృష్ణ జన్మస్థలం, జ్ఞానవాపి వివాదాలు కోర్టుల్లో నడుస్తున్న తరుణంలో మరో కేసు కోర్టుకు చేరింది. తాజ్ మహల్‌ని తేజో మహాలయ, శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో..అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపేయాలని, ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతుల్ని నిలిపేయాలని కోరింది. ఈ అంశంపై శ్రీ భగవాన్ శ్రీ తేజో మహాదేవ్ పోషకుడు, యోగేశ్వర్ శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ మరియు క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడైన న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దావా వేశారు.
Read Also: Savitri Jindal: కాంగ్రెస్‌కి మరో షాక్.. బీజేపీలో చేరిన సావిత్రి జిందాల్..
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్‌టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ఈ కేసును ఏప్రిల్ 9న విచారించేందుకు ఆగ్రా కోర్టు సిద్ధమైంది. తాజ్ మహల్ కన్నా ముందు ఇక్కడ తేజో మహాలయ శివాలయం ఉందని పలు హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. శివాలయంగా ప్రకటించాలని ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లను కొట్టివేయగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. తాజా పిటిషన్‌లో తాజ్ మహల్ ఇక్కడ గుర్తించకముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందన్న పిటిషనర్, తన వాదనకు మద్దతుగా పలు చారిత్రక పుస్తకాలను ఉదహరించారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!