Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Examine Unparliamentary Act Bjp Mp Urges Speaker To Act Against Danish Ali

Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..

Published Date :September 24, 2023 , 7:41 pm
By Venu Goapl Reddy
Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ravi Kishan: బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్‌పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీలు కూడా తగ్గడం లేదు. ఇప్పటికే బిధూరితో పాటు మరో ఎంపీ నిషికాంత్ దూబే, డానిష్ అలీ వ్యవహారాన్ని తప్పుపట్టాడు. గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ కూడా ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ డిసెంబర్ 9, 2022న నేను జనాభా నియంత్రణపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ అన్‌పార్లమెంటరీ చర్యలు, పదాలు వినియోగించడాన్ని పరిశీలించాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రవికిషన్ లేఖ రాశారు.

Read Also: Himanta Biswa Sharma: నా ముందు నిలబడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్లో రమేష్ బిధూరి మాట్లాడుతున్న సమయంలో బీఎస్పీ ఎంపీ నిరంతరం రన్నింగ్ కామెంట్రీ చేయడంతో పాటు అభ్యంతరకర పదాలను ఉపయోగించాడని రవి కిషన్ తన లేఖలో పేర్కొన్నాడు. అయితే రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు సరికాదని, దేవాలయం లాంటి పార్లమెంట్ లో అలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని అయితే డానిష్ అలీ చేసిన ఇలాంటి వ్యాఖ్యలే బిధూరి అలా మాట్లాడటానికి కారణమయ్యాయని, వీటిని మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

అంతకుముందు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా కూడా లోక్ సభలో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేఖంగా మతమపరమైన దూషణలు, వివాదాస్పద వ్యాఖ్యలను డానిష్ అలీ చేయడం వల్లే బిధూరి స్పందించాల్సి వచ్చిందని ఆరోపించారు. బీఎస్పీ ఎంపీ ప్రధానిని ‘నీచ్’ అని పిలిచారని, అందుకే బిధూరి ఆగ్రహంతో సమాధానం చెప్పారని మాల్వియా అన్నారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. అయినా ఇది రాజకీయంగా వివాదాస్పదం అయింది. ఇప్పటికే బిధూరిపై చర్యలు తీసుకోవాలని డానిష్ అలీ స్పీకరి కి లేఖ రాశారు. మరోవైపు బీజేపీ కూడా బిధూరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • MP Danish Ali
  • parliamaent
  • Ramesh Bidhuri
  • Ravi Kishan

తాజావార్తలు

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

  • Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions