EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..వడ్డీ పై కేంద్రం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఐదు కోట్లకు మందికిపైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. 2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును ప్రకటించింది. ఈసారి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బోర్డు ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరిచింది.. ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..
ఇకపోతే EPFO వడ్డీ రేటుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది మార్చి, 2023లో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచాలని కోరినట్లు తెలుస్తుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 8.10 వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది… సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలించి చర్చల అనంతరం ఆమోదం తెలిపింది..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
అయితే గత ఏడాది అతి తక్కువ వడ్డీని ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది ఊరట కలిగించింది.. ఏకంగా 5% పెంచడం విశేషం..2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి తగ్గిస్తారని భావించారు. కానీ ఈపీఎఫ్ఓ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడం విశేషం. గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ 8.1 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఇది గత నాలుగు దశాబ్దాల్లో కనిష్ట వడ్డీ రేటు. అంతకన్నా ముందు సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ.. ఖాతా దారులకు వడ్డీ తగ్గితే.. తమ కంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీ తగ్గుతుంది. గతేడాది నాలుగు దశాబ్దాల్లోనే తక్కువ వడ్డీని ప్రకటించడం ఉద్యోగులను నిరాశపర్చింది. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ 8 శాతం ఉండేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.. అప్పుడే వడ్డీ మనకు చేరుతుంది..
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!