ప్రతి ఒక్కరికి సొంతిళ్లు కట్టుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే అంత డబ్బులు ఎవరికి దగ్గర ఉండవు.. దాంతో అందరు బ్యాంకులో లోన్ తీసుకోవాలని అనుకుంటారు.. అందులో ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోకుండా ఏదొక బ్యాంకులో తీసుకొని వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటివారికి ప్రముఖ బ్యాంకు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. అద్భుతమైన తగ్గింపు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీరు పొందుకోవాలంటే మీ…
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఐదు కోట్లకు మందికిపైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. 2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును ప్రకటించింది. ఈసారి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బోర్డు ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరిచింది..…
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ ల వల్ల జనాలకు మంచిది లాభాలు వస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధిక వడ్డీ రేట్లు అందించేందుకు ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్. ఈ కొత్త పథకం గడువు జులై…