పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఐదు కోట్లకు మందికిపైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. 2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును ప్రకటించింది. ఈసారి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బోర్డు ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరిచింది..…