Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Epf Basic Salary Limit May Increase To %e2%82%b925000 Central Government Considering Major Change

Salary Limit Increase: ఈపీఎఫ్‌ బేసిక్ శాలరీ లిమిట్ పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం..

Published Date :November 21, 2025 , 1:28 pm
By Devarakonda Srikanth
  • బేసిక్ శాలరీ లిమిట్ 15 వేలు ఉండగా..
  • ప్రస్తుతం 25వేలకు పెంచే అవకాశం
  • కోటి మందికి పైగా ఉద్యోగులు..
  • EPF, EPS కవరేజీలోకి వచ్చే అవకాశం
Salary Limit Increase: ఈపీఎఫ్‌ బేసిక్ శాలరీ లిమిట్ పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌ బేసిక్ శాలరీ లిమిట్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బేసిక్ శాలరీ లిమిట్ 15 వేలు ఉండగా.. ప్రస్తుతం 25వేలకు పెంచే అవకాశముంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనున్నట్లు సమాచారం. కార్మిక సంఘాలు కూడా బేసిక్ శాలరీ లిమిట్ ను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. దీంతో కోటి మందికి పైగా ఉద్యోగులు.. EPF, EPS కవరేజీలోకి వస్తారు.

Read Also: Winter Bath: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా..

ఈపీఎఫ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈపీఎఫ్ లిమిట్ 15 వేలు ఉండగా.. దాన్ని 25వేలకు పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిమితిని పెంచితే.. కోటి మందికి పైగా ఉద్యోగులు.. EPF, EPS కవరేజీలోకి వస్తారని అధికారులు చెబుతున్నారు. ఈపీఎఫ్‌ లో ఉద్యోగి జీతం నుంచి 12శాతం.. ఈపీఎఫ్ కు వెళ్తుంది. ఎంప్లాయర్ దీనికి మరో 12 శాతం కలుపుతారు. అయితే.. ఇందులో 8.33 శాతం.. ఈఫీఎస్ కు వెళుతుంది. 3.67 శాతం ఈ పీఎఫ్ కు వెళుతుంది. ఒక వేళ బేసిక్ శాలరీ లిమిట్ పెరిగితే.. ఇవన్నీ పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో జీవితాంతం పెన్షన్, ఈపీఎఫ్‌పై ఎక్కువ వడ్డీ, ఎంప్లాయర్ చెల్లింపు వంటివి పెరుగుతాయని.. ఎక్కువ శాతం ఎంప్లాయిస్ పెన్షన్ పరిధిలోకి వస్తారని.. అధికారులు చెబుతున్నారు.

Read Also:Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..

దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. 15 వేల కంటే ఎక్కువ బేసిక్ శాలరీ తీసుకునే వారు కూడా ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌ పరిధిలోకి వస్తారు. కానీ వీరు స్కీమ్ లో చేరాలనే.. రూల్ మాత్రం లేదు.. దీంతో వారు ఎప్పుడైనా వీటి నుంచి తప్పుకోవచ్చు. నగరాల్లో తక్కువ జీతాలతో బతికే.. చిన్న స్థాయి ఉద్యోగులే ఎక్కువగా ఉంటాయి. అయితే .. ఈపీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్ పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 000 limit
  • Central Government EPF update
  • employee pension scheme news
  • EPF basic salary limit
  • EPF contribution changes

తాజావార్తలు

  • T20 World Cup Semi-Finals: సెమీస్‌కు ముందు టీమిండియాకు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యరీ బ్రూక్ హెచ్చరిక..

  • SA vs NZ: జాన్సెన్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ 170 పరుగులు..

  • Dommeti Sambayya: రాజ్యసభ అభ్యర్థి రేసులో దొమ్మాటి సాంబయ్య

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Smartphone Safety Tips: మీ స్మార్ట్‌ ఫోన్‌లోకి హోలీ రంగు, నీరు చేరిందా..? ఇలా కాపాడుకొండి..

ట్రెండింగ్‌

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions