DK Shivakumar: “కారు” లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడం లేదు.. బీజేపీ రెస్పాన్స్ ఇదే..
- కారు ఉన్న అబ్బాయిలకే అమ్మాయిలను ఇస్తున్నారు..
- డీకే శివకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం కాలంలో ‘‘కార్లు లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడం లేదు’’ అని అన్నారు. బెంగళూర్‌లో టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఎవరికీ వాహనాలు తెచ్చుకోవద్దని చెప్పులేను. కుటుంబంతో ప్రయాణం చేసే సమయంలో చాలా మంది తమ సొంత కారులో వెళ్లాలనుకుంటారు. ఇది సామాజిక అలవాటు. ఎంపీలు ప్రజలను కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడుకోమని చెప్పవచ్చు. కానీ ఎంత మంది పాటిస్తారు..? నేటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు కారు ఉన్న అబ్బాయిలకే అమ్మాయిలను ఇచ్చే పరిస్థితి ఉంది’’ అని శివకుమార్ అన్నారు.
Read Also: Jaish-e-Mohammed: హిందూ మహిళలను ఎదుర్కొనేందుకు “మహిళ ఉగ్రవాద విభాగం”.. జైషే మహ్మద్ బ్రెయిన్ వాష్..
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ తేజస్వీ సూర్య డీకే శివకుమార్‌పై వ్యంగ్యంగా మాట్లాడారు. ‘‘నేనను ఇప్పటి వరకు టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి అనుకున్నాను. కానీ డిప్యూటీ సీఎం గారి ప్రకారం, ఇది కారు లేని అబ్బాయిలకు పెళ్లి కాకపోవడం అనే సామాజిక సమస్య పరిష్కారం. ఎంత అమాయకంగా అనుకున్నానో’’ అని సెటైర్లు పేల్చారు.
తాజావార్తలు
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!