Bengaluru Traffic: సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నగర ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఒక్కసారి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటే, ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి ఉంటుంది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే చిక్క�
బెంగుళూరు క్రేజీ ట్రాఫిక్ స్నార్ల్స్‌కు ప్రసిద్ధి చెందింది. ట్రాఫిక్ జామ్ సమస్యపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు చాలా తరచుగా ప్రయాణికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు.. బెంగుళూరుకు చెందిన ఒక మహిళ ఇటీవల X, గతంలో ట్విట్టర్, ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి కోసం డేటింగ్ చిట్కాను షేర్ చేసింది. అది వైరల్ అ�
దేశంలోని మెట్రో సిటీలైన ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబయి, బెంగళూరూ, హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్యసాధారణం. అయితే సాధారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏమీ చేస్తారు.. ఏముంది.. కొద్దిసేపు వెయిట్ చేస్తాం లేదా.. పాటలు వింటూ ఉంటాం.. ఇంకా ఓపిక లేకపోతే ట్రాఫిక్ జామ్‌పై ప్రభుత్వాలను తిట్టుకుంటాం.