Delhi Protest: కేసుల విత్‌డ్రాపై ఆదేశాలు లేవు.. సీజేపీ నిరసనపై ఢిల్లీ పోలీసులు..
- కేసుల ఉపసంహరణపై కేంద్రం నుంచి ఇంకా ఆదేశాలు లేవు
- ప్రభుత్వం ఆదేశిస్తేనే చట్టపరమైన ప్రక్రియ
- మొత్తం 20 కేసులు నమోదైనట్లు ఢిల్లీ పోలీసుల వెల్లడి
- జర్నలిస్టుల దాడి కేసులు మాత్రం ఉపసంహరణ కాదని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), యువత జంతర్ మంతన్ వద్ద చేసిన నిరసనల్లో నమోదైన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాత మాత్రమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, చివరకు కోర్టులదే నిర్ణయమని చెప్పినట్లు సమాచారం. సీజేపీ ఆందోళన విరమణకు పెట్టిన షరతుల్లో కేసుల ఉపసంహరణ కూడా ఉంది. ప్రభుత్వం దీనికి అంగీకరించింది.
ఇదిలా ఉంటే, నిరసనల సందర్బంగా జర్నలిస్టులపై దాడి జరిగిందంటూ నమోదైన కేసులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది ఢిల్లీ పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది. జూలై 20న చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ర్యాలీ హింసాత్మకం మారడంతో, నిరసనకారులపై చాలా కేసులో నమోదయ్యామయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. మిగిలినవి జర్నలిస్టులపై దాడుల కేసులని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం కేసుల ఉపసంహరణపై ఆదేశాలు జారీ చేస్తే, ప్రాసిక్యూషన్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు నివేదిక పంపుతుంది. ఆమోదం తర్వాత సంబంధిత కోర్టులకు ప్రాసిక్యూషన్ కొనసాగించబోమని పోలీసులు తెలియజేస్తారు. అనంతరం కేసులపై తుది నిర్ణయం కోర్టులు తీసుకుంటాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..