Home
Parliament March
Parliament March News
-
Delhi Protest: కేసుల విత్‌డ్రాపై ఆదేశాలు లేవు.. సీజేపీ నిరసనపై ఢిల్లీ పోలీసులు..
Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), యువత జంతర్ మంతన్ వద్ద చేసిన నిరసనల్లో నమోదైన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాత మాత్రమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, చివరకు కోర్టులదే నిర్ణయమని చెప్పినట్లు సమాచారం. సీజేపీ ఆందోళన విరమణకు పెట్టిన షరతుల్లో కేసుల ఉపసంహరణ కూడా ఉంది. ప్రభుత్వం దీనికి… -
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
CJP Protest: నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘సంసద్ చలో’ ఉద్యమం మంగళవారం కూడా కొనసాగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున ప్రారంభమైన ఈ ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జంతర్ మంతర్‌ను విడిచిపెట్టబోమని, మంగళవారం మరోసారి పార్లమెంట్‌కు పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. సోమవారం జంతర్ మంతర్… -
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
Parliament March: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.. కీల బిల్లులు తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి.. అయితే సమావేశాల తొలి రోజు ఢిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వైపు నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సోమవారం ఐదు కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా పరిస్థితులను… -
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి, ఆయనను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాను ఆస్పత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నానని వాంగ్‌చుక్ దేశ ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. తాను ఆస్పత్రిలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నానని చెప్పారు. సోమవారం నిర్వహించనున్న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ మార్చ్‌కు తన భార్య గీతాంజలి ఆంగ్మో నాయకత్వం వహిస్తారని ప్రకటించారు.…
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!