వాయు కాలుష్యం : లాక్ డౌన్ సిధ్దమేనన్న కేజ్రీవాల్ ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో “సంక్షోభం లాంటి పరిస్థితి” ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ రోజు తిరిగి సర్వోన్నత న్యాయస్థానం లో విచారణ ప్రారంభం అయింది. పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా కలిగే వాయు కాలుష్యం కేవలం 10 శాతమే అని నిర్ధారణ అయుందని ధర్మాసనానికి వివరించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయుతే, “దేశ రాజధాని ప్రాంతం” ( ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా నిర్దిష్ట పరిమితులు, నిబంధనలు అమలు చేయాలని అఫిడవిట్ లో పేర్కొంది కేజ్రీవాల్ ప్రభుత్వం. వాయు కాలుష్య నియంత్రణ లో ఢిల్లీ కున్న పరిధి పరిమితంగా ఉందని, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కూడా ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తేనే అర్దవంతంగా ఉంటుందని పేర్కొంది కేజ్రీవాల్ ప్రభుత్వం.
“లాక్ డౌన్” విధింపుకు మేము సిధ్దమే. అయుతే,“ఎన్.సి.ఆర్ వాయు కాలుష్య నియంత్రణ కమిషన్” లేదా కేంద్ర ప్రభుత్వం కానీ అదే తరహాలో నిబంధనలను దేశ రాజధాని ప్రాంతంలో కూడా విధించాలని కోరింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించిన కేజ్రావాల్ ప్రభుత్వం… మూడు రోజుల పాటు, ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులు నిలిపివేసిఇంది. ఈ వారం ఆసాంతం పాఠశాలలు మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా అదే విధంగా ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు.
Also Read
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఓ అత్యవసర ప్రణాళిక ను తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ. “రెండు రోజుల పాటు “లాక్ డౌన్” విధిస్తారా…!? ఏలాంటి అత్యవసర చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో తెలియజేయండి. “వాయు నాణ్యత సూచిక” ( ఎయుర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలు తగ్గించేందుకు మీ ప్రణాళికలు ఏమిటో లిఖిత పూర్వకంగా కోర్టుకు సోమవారం ( ఈరోజు) సమర్పించాలని గత శనివారం కేంద్రానికి, సంబంధిత రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ. “వాయు నాణ్యత సూచిక” ( ఎయుర్ క్వాలిటీ ఇండెక్స్) గత శుక్రవారం 471 గా నమోదు. ఈ సీజన్‌లో ఇది అత్యంత గరిష్టం. న శనివారం 437 గా నమోదు. ఆదివారానికి సూచిక స్థాయు 330 కు పడిపోయింది. పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల కాల్చివేత బాగా తగ్గిపోవడంతో, వాయుకాలుష్య తీవ్రత స్థాయు కూడా తగ్గుముఖం పట్టింది.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..