Corbevax: పిల్లల కోసం అత్యవసర అనుమతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి కోసం అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ వేగంగా అమలుచేస్తున్నారు. 15 సంవత్సరాల వయసున్న వారి నుంచి వయోవృద్ధుల వరకు వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ప్రస్తుతం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి కూడా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయితే, 15 ఏళ్ల లోపున్న పిల్లలకు ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇదే ఇప్పుడు అందర్ని ఆలోచింపజేసింది. స్కూళ్లు ఓపెన్ కావడంతో పిల్లలను స్కూళ్లకు ఎలా పంపాలా అని ఆలోచిస్తున్నారు.
Read: Mystery: హంతకుడిని పట్టించిన ఆత్మ…
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఇక ఇదిలా ఉంటే, చిన్నారుల కోసం బయోలాజికల్ ఇ సంస్థ తయారు చేసిన కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసువారికి అందించనున్నారు. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే ఇదికూడా రెండో డోసుల వ్యాక్సిన్. 28 రోజుల గ్యాప్‌తో రెండు డోసులను తీసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5 కోట్ల కార్బెవ్యాక్స్ డోసులకు ఆర్డర్లు ఇచ్చినట్లు బయోలాజికల్ ఇ సంస్థ తెలియజేసింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..