సీఎంపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. ఆయన గంజాయి తాగుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం.. అయితే, కొన్ని సార్లు నేతలు చేసిన కామెంట్లు, ఆరోపణలు సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా, బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలే చేశారు.. నితీష్ కుమార్ కూడా గంజాయి తాగుతారు. ఇది మత్తు కేటగిరి కిందకు వస్తుంది.. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, వినియోగం కూడా నిషేధించబడింది.. కానీ, ఆయన గంజాయి వ్యసనాన్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో అమలు అవుతోన్న మద్యపాన నిషేధంపై స్పందిస్తూ.. అది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని అభిప్రాయపడిన బెగుసరాయ్ జిల్లాలోని చెరియా బరియార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్‌వంశీ.. బీహార్‌లోని ప్రతి గ్రామంలో, సిటీలో మద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.. నితీష్ కుమార్ కేవలం ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించిన ఆయన.. మద్యాన్ని నిషేధిస్తే సీఎం నితీష్ కుమార్ ఇతరులను ఎందుకు ప్రమాణం చేయమని బలవంతం చేస్తున్నారంటూ నిలదీశారు.. ఇక, ఆర్డేజీ నేత చిత్రాంజన్ గగన్ కూడా నితీష్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేవారు.. నితీష్‌కుమార్ గంజాయి మత్తు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉందని మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు