ఇవాళే కేంద్ర మంత్రివర్గం విస్తరణ.. వీరికే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే విస్తరణలో యువతకు ప్రాధాన్యం దక్కనుంది. సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణలను లెక్కలోకి తీసుకుని కేబినెట్ కూర్పు చేశారు మోడీ. ఆరుగురికి కేబినెట్ హోదాతో పాటు మొత్తం 20 మందికి పైగా కొత్త వారికి అవకాశం రావొచ్చు..! మరో 29 మందిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు అవకాశం ఉంది.
read more : ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్ కుమార్!
Also Read
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
మిత్రపక్షాలతో పాటు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఉత్తర్‌ప్రదేశ్ సహా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. మధ్యప్రదేశ్ నుంచి జోతిరాధిత్య సింధియా, రాకేశ్ సింగ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీహార్ నుంచి ఎల్జేపీ నేత పశుపతి కుమార్ పరాస్, యూపీ నుంచి అప్నాదళ్ నాయకురాలు అనుప్రియ పటేల్, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, రీటా బహుగుణ, మహారాష్ట్ర నుంచి పూనం మహాజన్, ప్రీతం ముండే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
- Tags
- bjp
- new Cabinet
- PM Modi
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!