Supreme Court : యూఏఈలో భార్యను హత్య చేసి.. 12 ఏళ్ల తర్వాత…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court : యూఏఈలో భార్యను హత్య చేసి గత 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.. సత్తార్ ఖాన్ ( 52), వృత్తి రీత్యా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 2013 నవంబర్ 14న యూఏఈలో పనిచేస్తూ తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య అనంతరం అతను ఇండియా కి పారిపోయి వచ్చి దాదాపు 12 ఏళ్లుగా జాడ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.. యూఏఈ అధికారుల విజ్ఞప్తి మేరకు సీబీఐ 2022 ఏప్రిల్‌లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు అయిన తర్వాత సీబీఐ నిందితుడిపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసినప్పటికీ, అతను పోలీసులకు చిక్కలేదు.. తరువాత సత్తార్ మరో పాస్‌పోర్ట్ ఉపయోగిస్తున్నట్టు తెలిసి, దానిపై మరో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.
Pawan Kalyan: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
సాంకేతిక ఆధారాలు, గూఢచార సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు రంగారెడ్డి జిల్లాలో అతని జాడను కనుగొన్నారు. ఈ సమాచారం తెలిసిన సత్తార్ ఖాన్ దోహా పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీబీఐ బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని హైదరాబాద్‌లోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఢిల్లీ న్యాయస్థానం ముందు హాజరు పరచడానికి ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేశారు. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Maganti Sunitha Gopinath : మాగంటి సునీత గోపినాథ్ కు బీఆర్ఎస్ బీ-ఫామ్.. రేపే నామినేషన్
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!