Home
Cbi Arrest
Cbi Arrest News
-
CBI Arrest: విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి
CBI Arrest: ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన కంటైనర్ల క్లియరెన్స్ కోసం లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ (పీక్యూఎస్) అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అందిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోని ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ కేంద్రంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారంలో సదరు అసిస్టెంట్ డైరెక్టర్ సహా ఇద్దరు అధికారులు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై నవంబర్… -
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. పూణేకు చెందిన ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ఇప్పటివరకు వివిధ నగరాల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. సిబిఐ ప్రకారం, బయాలజీ ప్రశ్నపత్రం లీక్ వెనుక ఈ నిందితురాలే సూత్రధారి. నీట్-యూజీ 2026 పరీక్షా ప్రక్రియపై నిపుణురాలిగా మనీషా మంధారేను ఎన్టీఏ నియమించింది. దర్యాప్తు అధికారుల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ అయిన మంధారే,… -
Supreme Court : యూఏఈలో భార్యను హత్య చేసి.. 12 ఏళ్ల తర్వాత…!
యూఏఈలో భార్యను హత్య చేసి గత 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సీబీఐ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.. సత్తార్ ఖాన్ ( 52), వృత్తి రీత్యా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. -
NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!
ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది.. నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది.. నీట్ స్కోర్ లను తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇద్దరు తల్లిదండ్రుల నుంచి రూ. 90 లక్షల వసూలు చేసినట్లు తెలిసింది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్, నవీ ముంబైకి చెందిన సందీప్ షా, సలీం పాటిల్ ను అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) కల్పిత అధికారులతో సంబంధాలు ఉన్నాయని… -
Excise Policy Case: సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. -
Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్
Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి యువతను అక్రమంగా పంపిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ మార్చిలో టోటల్ కన్సల్టెన్సీ, దాని యజమానులతో సహా కొంతమందిపై కేసు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Bharat Summit 2026: నేటి నుంచే భాగ్యనగరంలో ‘భారత్ సమ్మిట్’.. 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు..
-
Xi Jinping Warns Taiwan: తైవాన్కు జిన్పింగ్ వార్నింగ్.. స్వాతంత్ర్యానికి అవకాశమే లేదు.. చైనాతో ఏకీకరణ తప్పదు!
-
Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
-
IPL 2027-KKR: కేకేఆర్లో భారీ మార్పులు.. రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
-
India vs New Zealand: నేడే నాలుగో వన్డే.. శ్రేయస్కు కెప్టెన్ పగ్గాలు.. టాస్, ఫ్రీ లైవ్ టెలికాస్ట్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!