Amit Shah: ఉపాధి అవకాశాల్లో కొత్త శకం ప్రారంభం.. బడ్జెట్‌పై అమిత్ షా..
- ఉపాధి అవకాశాల్లో కొత్త శకం ప్రారంభం..
- బడ్జెట్‌పై అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఉపాధి అవకాశాలలో కొత్త శకాని నాంది పలకడం ద్వారా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు 2024-25 బడ్జెట్ సహకరిస్తుందని ఆయన అన్నారు. దేశ ఉద్దేశ్యం, ఆశలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. ‘‘ భారత యువత, మహిళలు, రైతుల శక్తిని సద్వినియోగం చేస్తూ, ఉపాధి అవకాశాలు కొత్త శకానికి నాంది పలికి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు ఈ బడ్జెట్ ఇంధనంగా పనిచేస్తుంది’’అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Also: Rahul Gandhi: ఇది “కుర్చీని కాపాడుకునే”, “కాపీ పేస్ట్” బడ్జెట్..
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
ప్రజల అనుకూల, అభివృద్ధి అనుకూల దార్మనిక బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి అమిత్ షా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ఇది దేశంలోని అన్ని వర్గాలదని అన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలు, మధ్యతరగతి వర్గాలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందని చెప్పారు.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!