Marriage Contract: భర్తకు భలే ఆఫర్.. పెళ్లిలోనే బాండ్ రాసిచ్చిన వధువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య పెళ్లి ముందే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి.. పెళ్లి అయిన తర్వాత అలా ఉండు.. ఇలాగే ఉండాలి అనే ఆంక్షలు పెట్టకుండా.. పెళ్లికి ముందే.. ఓ అంగీకారానికి వచ్చేస్తున్నారు.. తాజాగా కేరళకు చెందిన జంట మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇంతకీ.. వాళ్ల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు వివాహం నిశ్చయించారు పెద్దలు.. ఇద్దరికీ ఈ నెల 5వ తేదీన పాలక్కాడ్లోని కంజికోడ్‌లో వివాహం జరిగింది. అయితే, పెళ్లి సందర్భంగా ఈ జంట మధ్య కుదిరిన ఒప్పందం.. సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తుంది..
Read Also: Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఇంతకీ వారి మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటంటే.. పెళ్లి తర్వాత తన భర్త.. రాత్రి 9 గంటల వరకు స్నే హితులతో బయట తిరిగేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. అంతేకాదండోయ్.. ఆ సమయంలో ఆమె తన భర్తకు ఎలాంటి కాల్స్ కూడా చేయరాదు అని అగ్నిమెంట్‌లో రాసుకున్నారు.. ఈ కండీషన్స్‌కు వధువు అర్చన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. ఈ అగ్రిమెంట్‌ను 50 రూపాయల బాండ్ పేపర్‌పై ప్రింట్ తీయించారు.. దానిపై వధువు సంతకం పెట్టగా.. ఈ బాండ్ పేపర్‌ను వరుడు రఘు స్నేహితులు ఆ కొత్త జంటకు గిఫ్ట్‌గా అందించారు.. ఇక, ఏదైనా కాస్త కొత్తగా కనిపిస్తే.. ఇట్టే సోషల్ మీడియాకు ఎక్కించి వైరల్ చేసే నెటిజన్లు. ఆ అగ్రిమెంట్‌ను కూడా వైరల్ చేస్తూ.. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక, రఘు కంజికోడ్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి కాగా అర్చన బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతోంది. 17 మంది బ్యాడ్మింటన్ ప్లేయర్‌లతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లో రఘు ఒకరిగా ఉన్నారట.. వారి పెళ్లి రోజున స్నేహితులకు సర్ప్రైజ్‌లు ఇవ్వడం స్నేహితుల ఆచారం అట.. ఒప్పంద పత్రం కూడా వాటిలో ఒకటి అంటున్నారు..
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!