ఈ మధ్య పెళ్లి ముందే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి.. పెళ్లి అయిన తర్వాత అలా ఉండు.. ఇలాగే ఉండాలి అనే ఆంక్షలు పెట్టకుండా.. పెళ్లికి ముందే.. ఓ అంగీకారానికి వచ్చేస్తున్నారు.. తాజాగా కేరళకు చెందిన జంట మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇంతకీ.. వాళ్ల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు వివాహం నిశ్చయించారు పెద్దలు.. ఇద్దరికీ ఈ నెల 5వ తేదీన…