Bomb threats: ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబ్ బెదిరింపులు.. ఆందోళనలు విద్యార్థులు, తల్లిదండ్రులు
- ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబ్ బెదిరింపులు
- ఆందోళనలు విద్యార్థులు, తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం నుంచి వరుసగా ఢిల్లీ స్కూళ్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. సోమవారం 30 స్కూళ్లకు బెదిరింపులు రాగా.. విద్యార్థులను బయటకు పంపేసి సోదాలు చేశారు. ఏమీ లేనట్టుగా తేల్చారు. ఇక బుధవారం 50 స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఇది నకిలీదిగా తేల్చారు. తాజాగా గురువారం ఐదు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం విద్యార్థులను బయటకు పంపి తనిఖీలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Miyapur News: మియాపూర్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద మృతి!
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
గురువారం ఢిల్లీలోని ప్రసాద్ నగర్, ద్వారకా సెక్టార్ 5 సహా ఐదు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి, దీంతో పోలీసులు, అగ్నిమాపక శాఖ వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బీజీఎస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర్ స్కూల్, గ్లోబల్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ద్వారకలోనే ఉన్నాయి. విద్యార్థులను ఇంటికి పంపించి సెలవు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Taj Mahal: తాజ్ మహల్ దగ్గర భద్రతా లోపం.. వెలుగులోకి షాజహాన్, ముంతాజ్ సమాధుల వీడియోలు
వరుస బాంబ్ బెదిరింపులతో అటు విద్యార్థులు.. ఇటు తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంటోంది. ఇంకోవైపు అధికారులు ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నాయి. చివరికి నకిలీ బాంబ్‌గా తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ బాంబ్ బెదిరింపులు కారణంగా తరగతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Archana Tiwari: నేపాల్ సరిహద్దులో అర్చన తివారీ ప్రత్యక్షం.. మిస్టరీ ఎలా వీడిందంటే..!
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!