Bangladesh: భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం..
- భారత్‌తో తమ దేశం సత్సంబంధాలను కోరుకుంటుంది..
- ఈ సంబంధాలు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది..
- భారత్ లో ఉన్న షేక్ హసీనా మౌంగా ఉండాలి: మహమ్మద్ యూనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారతదేశంతో తమ దేశం సత్సంబంధాలను కోరుకుంటుందని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తెలిపారు. ఇటీవల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో యూనస్ సమావేశం అయ్యారు. ఈ ఇష్యూపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహఫుజ్ ఆలం రియాక్ట్ అవుతూ.. ‘‘మేం భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నాం.. ఇవి కచ్చితంగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని మహ్మద్ యూనస్ చెప్పారని అతడు వెల్లడించారు. పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ పరస్పర గౌరవం ఇస్తుందన్నారు. సార్క్( సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోపరేషన్)ను పునరుద్ధరించాలని యూనస్ నొక్కి చెప్పినట్లు మహపుజ్ ఆలం చెప్పారు.
Read Also: Srisailam Temple: శ్రీశైలం ఆలయంలో భక్తులకు విభూదిధారణ పునఃప్రారంభం
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఇక, భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మహమ్మద్ యూనస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు హసీనా భారత్‌లో మౌనంగా ఉండాలని అన్నారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే, మరోవైపు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల లఖ్‌నవూలో జరిగిన కమాండర్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. గాజా, ఉక్రెయిన్‌లో పరిస్థితితో పాటు భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా భారత ఆర్మీ సిద్ధంగా ఉండాలన్నారు. అనుకోని ఘటనలు జరిగితే.. వెంటనే ఎదుర్కొవాలన్నారు. రాజ్ నాథ్ సింగ్ పరోక్షంగా బంగ్లాదేశ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగశాఖ సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేనీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్ నాథ్ వ్యాఖ్యలను చూసి నేను ఆందోళన చెందడం కంటే.. ఆశ్చర్యపోయా.. ఆయన అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారో నాకు తెలియదన్నారు. వాటి వెనక నాకు బలమైన కారణం ఏం కనిపించలేదని తౌహిద్ హుస్సేనీ అన్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!