Avadh Ojha: అరవింద్ కేజ్రీవాల్ ‘‘శ్రీకృష్ణుడి అవతారం’’
- ‘‘కేజ్రీవాల్ కృష్ణావతారం’’..
- ఆప్ చీఫ్‌పై అవధ్ ఓజా ప్రశంసలు..
- ఇటీవలే ఆప్‌లో చేరిన ఓజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avadh Ojha: ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ కోచింగ్‌కి పేరు తెచ్చుకున్న ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. తాజాగా ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్‌ని దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Sheikh Hasina: షేక్ హసీనా, కుటుంబపై మరో నేరం.. 5 మిలియన్ డాలర్ల అవినీతిపై విచారణ..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
‘‘అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా దేవుడే. ఆయన కృష్ణుని అవతారమని ఇదివరకే చెప్పాను. ఎవరైనా సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించినప్పుడల్లా, వారు పేదలకు మెస్సయ్యగా మారుతారు, సామాజిక దురాచారాలకు రూపుమాపడానికి ప్రజలు ఆయన వెంట వెళ్తారు.’’ అని అన్నారు. కేజ్రీవాల్ సమాజంలో పేద వర్గాల కోసం పనిచేయడం సామాజిక దుష్టులకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ పరిస్థితి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, 2029లో కేజ్రీవాల్ దేశానికి ప్రధాని అవుతారని కొందరు భయపడుతున్నారని, ఆయన భగవంతుడు అని నాకు ఎలాంటి సందేహం లేదని, అతను విద్యను ఉచితంగా అందించారని అవధ్ ఓజా ప్రశంసించారు.
అవధ్ ఓజా రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్గంజ్ నియోజకవర్గం నుంచి ఆప్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సిసోడియా జంగ్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన అవధ్ ఓజా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి శిక్షణ అందించడంతో పేరుగాంచారు. అంతర్జాతీయ, దేశీయ రాజకీయాల గురించి వివరంగా చెప్పడంలో నిష్ణాతులు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!