Aurangzeb’s tomb: ఔరంగజేబు సమాధి మూసివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పర్యటనపై వివాదం అయిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని 5 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది భారత పురావస్తు శాఖ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఇటీవల అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించడంపై మహారాష్ట్రలో భారీ వివాదం నెలకొంది.. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నాన్ని పరిరక్షిస్తున్న భారత పురావస్తు శాఖ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అంతకుముందే మసీదు కమిటీ ఆ స్థలాన్ని తాళం వేయడానికి ప్రయత్నించింది.. కానీ, మేం దానిని తెరిచాము. ఇప్పుడు ఐదు రోజుల పాటు సమాధిని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని .. పరిస్థితిని సమీక్షించి, దానిని తెరవాలని లేదా మరో ఐదు రోజులు మూసి ఉంచాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని పురావస్తు శాఖ ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలన్ ప్రసాద్ చౌలే వెల్లడించారు.
Read Also: Beeda Masthan Rao: చంద్రబాబు నన్ను బలిపశువును చేశారు..!
Also Read
ఇక, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని ఐదు రోజుల పాటు మూసి ఉంచుతారు అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్న విషయం తెలిసిందే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) నాయకుడు గజానన్ కాలే చేసిన ట్వీట్ తర్వాత ఔరంగాబాద్‌లోని ఖుల్తాబాద్‌లోని ఒక మసీదు కమిటీ దానిని లాక్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత పురావస్తుశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.. ఆర్కియాలజీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ సమాధికి మసీదు కమిటీ లాక్ చేయాలని చూసింది.ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు..
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!