Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balapur Ganesh Laddu Auction: అందరూ ఎదురు చూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్ విగ్రహాన్ని తీసుకవచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమైంది.
గత ఏడాది రూ. 35 లక్షలు పలికిన లడ్డు ధర.. ఈసారి కమిటీ పాట రూ. 1,116లతో మొదలై గత ఏడాది కంటే 4 లక్షల రూపాయలు అధికంగా అమ్ముడైంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డును రూ. 39 లక్షలతో వేలంలో సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు.
Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
లడ్డు వేలం పాటలో దక్కించుకున్నవారు..
1. 1994 – కొలను మోహన్ రెడ్డి రూ.450,
2. 1995 – కొలను మోహన్ రెడ్డి రూ.4500,
3. 1996- కొలను కృష్ణారెడ్డి – రూ.18,000,
4. 1997- కొలను కృష్ణారెడ్డి – 5.28,000,
5. 1998- కొలను మోహన్ రెడ్డి – 5.51,000,
6. 1999- కళ్లెం ప్రతాప్ రెడ్డి – రూ.65,000,
7. 2000- కళ్లెం అంజిరెడ్డి – రూ.66,000
8. 2001- జి. రఘునందన్ చారి – రూ.85,000
9. 2002- కందాడ మాధవరెడ్డి – రూ.1,05,000
10. 2003- చిగురింత బాల్ రెడ్డి – రూ.1,55,000
11. 2004- కొలన్ మోహన్ రెడ్డి – రూ.2,01,000
12. 2005- ఇబ్రహీం శేఖర్ – రూ.2,08,000
13. 2006- చిగురింత తిరుపతి రెడ్డి – రూ.3,00,000
14. 2007- రఘు నందన్ చారి – రూ. 5,15,000
15. 2008- కొలన్ మోహన్ రెడ్డి – రూ.5,07,000
16. 2009- సరిత – రూ. 5,10,000
17. 2010: కొడాలి శ్రీధర్ బాబు – రూ. 5,35,000
18. 2011: కోలన్ ఫ్యామిలీ – రూ. 5,45,000
19. 2012: పన్నాల గోవర్ధన్ – రూ. 7,50,000
20. 2013: తీగల కృష్ణారెడ్డి – రూ. 9,26,000
21. 2014: సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ. 9,50,000
22. 2015: కల్లేం మదన్ మోహన్ రెడ్డి – రూ. 10,32,000
23. 2016: స్కెలాబ్ రెడ్డి – రూ. 14,65,000
24. 2017: నాగం తిరుపతి రెడ్డి – రూ. 15,60,000
25. 2018: శ్రీనివాస్ గుప్తా – రూ. 16,60,000
26. 2019: కోలను రామిరెడ్డి – రూ. 17,60,000
27. 2020: కరోనా కారణంగా వేలం పాట జరగలేదు
28. 2021: మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్ – రూ. 18,90,000
29. 2022: వంగేటి లక్ష్మారెడ్డి – రూ. 24,60,000
30. 2023: దాసరి దయానంద రెడ్డి – రూ. 27,00,000
31. 2024: కోలను శంకర్ రెడ్డి – రూ. 30,01,000
32. 2025: లింగాల దశరథ్ గౌడ్ – రూ. 35,00,000
33. 2026: సామ ప్రణీత్ రెడ్డి – రూ. 39,00,000
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!