Vijaydevarakonda: విజయ్ దేవరకొండ వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవర్ నైట్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ఐకాన్.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ట్రేండి వేర్ లో అందరిని ఆకట్టుకుంటాడు.. ఇక ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’లో విజయ్ ధరించిన డ్రెస్ అందరి కంట పడింది. ఆ డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్లలేవన్న స్టేజ్ నుంచి ప్రస్తుతం రౌడీ హీరో ఎలాంటి అవుట్ ఫిట్ ధరించిన డ్రెస్ ట్రెండ్ లోకి వచ్చేలా చేస్తున్నారు…
విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తన డ్రెస్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.. విజయ్ ధరించే క్లాథ్స్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అవుట్ ఫిట్స్ ఫ్యాన్స్ నే కాకుండా ఫ్యాషన్ ప్రియులకు చాలా నచ్చుతుందనే చెప్పాలి. మరోవైపు విజయ్ తన ఈవెంట్ల కోసం సెపరేట్ గా డ్రెస్ లను డిజైన్ చేయిస్తారంట. అందుకే అంత స్టైలిష్ గా, అట్రాక్టివ్ గా కనిపిస్తుంటాయి.. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ నిన్న హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్ కోసం విజయ్ దేవరకొండ ధరించిన డ్రెస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
పాయింట్ గానీ, సూట్ గానీ, ధరించే విధానం అన్నీ ఆకట్టుకున్నాయి. సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ గ్రాండ్ లుక్ తో ఈవెంట్ లో అందరి చూపు విజయ్ పైనే పడేలా చేసింది.. దీని ధర అక్షరాల రూ. రెండు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. తమ డాన్స్ తో యువతను ఉర్రూతలూగించారు. సంగీతంతోనే సినిమాపై చాలా హైప్ తీసుకొచ్చారు. చివర్లో తమ ప్రసంగాలతోనూ ఆకట్టుకున్నారు. ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు..
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!