బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతుంది.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఎన్టీఆర్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న ఆర్సి16 మూవీలో కూడా జాన్వీ కపూర్…
ఓవర్ నైట్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ఐకాన్.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ట్రేండి వేర్ లో అందరిని ఆకట్టుకుంటాడు.. ఇక ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’లో విజయ్ ధరించిన డ్రెస్ అందరి కంట పడింది. ఆ డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్లలేవన్న స్టేజ్ నుంచి ప్రస్తుతం రౌడీ హీరో…
Samantha: చైతుతో విడాకుల తర్వాత సమంత టైం మారిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తుండగానే వ్యాధి కారణంగా ప్రస్తుతం కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత బాలీలో ఉంది. వెకేషన్ లో భాగంగా ఇండోనేషియా వెళ్లింది.
Urfi Javed : ఉర్ఫీ జావేద్ తన వస్త్రాలంకరణ కారణంగా ఎప్పుడూ నెటిజన్ల టార్గెట్‌లో ఉంటోంది. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ కొత్త హాట్ లుక్ తో మరో సారి వార్తల్లో నిలిచింది.
సీఎం జగన్ పాలనపై విపక్ష నేతలు మండిపడుతూనే వున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలీస్ యూనిఫాం కోసం మహిళా పోలీసులకు జంట్స్ టైలర్ తో కొలతలు తీయించడం దారుణం అన్నారామె. యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా? వైసీపీ పాలనలో మహిళలకే కాదు.. మహిళా పోలీసులకూ రక్షణ కరువైంని అనిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ వల్లే మహిళలకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయన్నారు.…