తెలుగు స్టార్ హీరో ప్రభాస్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అతని స్టైల్ వేరే అనే చెప్పాలి..గ్లామరస్ డ్రెస్సులతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు.. ఇప్పుడు మరోసారి తన స్టైలిష్ లుక్ తో ఆకర్షిస్తున్నాడు.. ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు. వాస్తవానికి ప్రభాస్ ఇప్పటికే ఈ…
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం…
బాలివుడ్ క్విన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో పాటు ట్రెండ్ ను ఫాలో అవుతూ కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తుంది.. ఆకర్షణీయమైన రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహిత విందు అయినా కరీనా కపూర్ ఖాన్ తన ఫ్యాషన్ గేమ్‌లో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండేలా ప్రయత్నం చేస్తుంది.. ఇటీవల జరిగిన హౌస్ పార్టీలో ఆమె మరోసారి తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడు మేము ఆశ్చర్యపోలేదు. ఈ…
ఓవర్ నైట్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ఐకాన్.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ట్రేండి వేర్ లో అందరిని ఆకట్టుకుంటాడు.. ఇక ‘ఖుషి మ్యూజిక్ కన్సర్ట్’లో విజయ్ ధరించిన డ్రెస్ అందరి కంట పడింది. ఆ డ్రెస్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. నానితో కలిసి చేసిన సినిమాకు సరైన అవుట్ ఫిట్లలేవన్న స్టేజ్ నుంచి ప్రస్తుతం రౌడీ హీరో…