Vihari: జూన్‌లో ప్రారంభం కానున్న తొలి ట్రావెల్ OTT ‘విహారి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 18 ఏళ్లుగా టీవీలో ఎన్నో ట్రావెల్ షోలతో ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ప్రముఖ ట్రావెల్ బ్రాండ్ ‘విహారి’, ఇప్పుడు పూర్తిస్థాయి అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించబోతోంది. ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ‘బిగ్ బాస్’ ఫేమ్ నటి శ్రీ సత్య చేతుల మీదుగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ మరియు ప్రత్యేక ప్రివ్యూను ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు భాషలో కేవలం పర్యాటకం, ప్రయాణాలకు మాత్రమే అంకితమైన తొలి ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ‘విహారి OTT’ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.
తెలుగు టెలివిజన్ హిస్టరీలో ట్రావెల్ షో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘విహారి’. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ దేశాల పర్యాటక ప్రదేశాలు, అక్కడి భిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, స్థానిక రుచులు మరియు జీవన విధానాలను తెలుగు వారికి కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టెలివిజన్ ద్వారా ఇప్పటివరకు మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్న విహారి, ఇప్పుడు మారుతున్న డిజిటల్ ట్రెండ్‌కు అనుగుణంగా ఓటీటీ (OTT) రూపంలో గ్లోబల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. అన్ని హంగులతో సిద్ధమవుతున్న ‘విహారి OTT’ జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఇకపై ప్రపంచ పర్యాటక అందాలను మన సొంత భాష తెలుగులో ఓటీటీ వేదికగా ఎప్పుడైనా, ఎక్కడైనా వీక్షించవచ్చు.
Also Read
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
- Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
తాజావార్తలు
-
Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
-
Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!