మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ అయింది. ఈ పాటకు సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానయ్యి ఈ సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్…
తెలుగు అమ్మాయి శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె బిగ్ బాస్ ద్వారా మాత్రం తెలుగు
Bigg Boss 6: బిగ్‌బాస్-6 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం ఫినాలే వీక్ జరగబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా, కీర్తి, శ్రీసత్య 13వ వారం కొనసాగుతున్నారు. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ ఏడుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం మంచి టీఆర్పీ…
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో వీకెండ్ ఎపిసోడ్ల కంటే నామినేషన్ ఎపిసోడ్లే కొంచెం బాగుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉండగా.. నామినేషన్‌లలో 10 మంది ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్, వాసంతి, రాజ్ తప్ప మిగతా సభ్యులంతా ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు…