Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Varunlav Diwali Celebrations

VarunLav: మెగా కోడలి మొదటి దీపావళీ.. ఎలా చేసుకుందో చూడండి

Published Date :November 12, 2023 , 10:16 pm
By Roja Pantham
VarunLav: మెగా కోడలి మొదటి దీపావళీ.. ఎలా చేసుకుందో చూడండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

VarunLav: నేడు దీపాల వెలుగులతో ఇండియా కళకళలాడుతోంది. ప్రతిఒక్కరు తమ జీవితాల్లోని చెడును వదిలి మంచిని ఆహ్వానిస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోల పండగ ఫోటోలు చూసి ఫ్యాన్స్ మరింత పండగచేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో ఈ మధ్యనే కొత్త కోడలు ఎంటర్ అయిన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో జరిగింది. ఇక కోడలిగా అడుగుపెట్టిన తరువాత లావణ్యకు ఇది మొదటి పండగ. దీంతో ఈ పండగను చాలా గ్రాండ్ గా చేశారని తెలుస్తోంది. మెగా కోడలిగా నేడు లావణ్య అమ్మవారికి పూజ చేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

NTR: ఇదిరా.. పండగ పోస్టర్ అంటే.. కళ్లు అన్ని అతడిపైనే

ఇక ఈ పండగ వాతావరణంలో తీసుకున్న ఫొటోస్ ను వరుణ్.. అభిమానులతో పంచుకున్నాడు. వరుణ్- లావణ్య పండగ దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుటుంబంతో కలిసి దిగిన ఫోటో కూడా వైరల్ గా మారింది. లైట్ పర్పుల్ కలర్ చీరలో లావణ్య.. డిజైనర్ కుర్తాలో వరుణ్, బ్లూ కలర్ హుడీలో నాగబాబు కనిపించగా.. రెడ్ కలర్ చీరలో మెగా డాటర్ మెరిసిపోయింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు. ఏది ఏమైనా మెగా కోడలి మొదటి దీపావళీ అత్తవారింట ఎంతో అద్భుతంగా జరగడంతో.. అభిమానులు నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఉండాలి అని కామెంట్స్ పెడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #VarunLav
  • Diwali Celebrations
  • Nagababu
  • Niharika
  • Tollywood News

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions