Chhaava: అలా మొదలైన, ఇలా ముగిసిన ‘చావా’ మూవీ వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, రష్మిక కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస్ అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌తో పాటు అతడి భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక ఫస్ట్ లుక్‌లను చిత్రబృందం విడుదల చేసింది. అయితే రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మరింత ఆకట్టుకున్నప్పటికి,ఈ ట్రైలర్ పై అందులోని కొన్ని షాట్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ట్రైలర్ ల్లో శంభాజీ పాత్ర పోషిస్తున్న విక్కీ కౌశల్ డ్యాన్సులు వేయడం మరాఠీలను హర్ట్ చేసిందట. దీంతో పాటు కొన్ని సీన్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం సదరు సన్నివేశాలపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు క్లుప్తంగా అని విషయాలు తెలుసుకుని తీయాలి అని. అంతేకాని చరిత్రను వక్రీకరించడం తప్పన్నారు. మరో మంత్రి సైతం స్పందిస్తూ ఇలాంటి మిస్టెక్‌లు చూపిస్తే సినిమా ఆడనివ్వమని తేల్చి చెప్పారు.
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ఇక తాజాగా దీనిపై స్పందించిన దర్శకుడు లక్షణ్ ఉటేకర్.. ‘అభ్యంతరంగా అనిపిస్తున్న ప్రతి సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తాం. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు మహారాష్ట్రలోనే అడ్డంకులు ఎదురైతే..చాలా కష్టమవుతుంది.అందుకే ఆలస్యం అయిన పర్వాలేదు మా చిత్ర బృందం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. మూవీని కొందరు స్కాలర్లకు చూపించి.. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రిలీజ్ చేయాలని కూడా మహారాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. అవసరమైతే ఆ పని కూడా చేయాలని మా టీం భావిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!