బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, రష్మిక కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స