ఛావా సినిమాలో ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా తన పీక్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. చరిత్రలో క్రూరుడిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్‌ని స్క్రీన్ మీద రియలిస్టిక్‌గా ఆవిష్కరించాడు. పాత్రలోని అహంకారం, పొలిటికల్ స్ట్రాటజీస్, ఎమోషనల్ షేడ్స్ అన్నీ కలిపి ఆయన లుక్‌లో బలంగా ప్రతిబింబించాయి. ఈ నెగటివ్ రోల్ ఆయన వెర్సటైల్ యాక్టింగ్‌కి మరో హైలైట్‌గా నిలిచింది. Also Read : Urvashi : దబిడి.. దిబిడి బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కరువు పాకిస్తాన్ టెర్రరిజాన్ని రూపుమాపేందుకు ఇండియన్ రా ఏజెన్సీ…
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్‌గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్…
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించగా, డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అందించిన ఈ…
బాలీవుడ్ నుండి రీసెంట్‌గా విడుదలైన ‘ఛావా’ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. శివాజీ మహారాజ్ తనయుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం, మన పూర్వీకుల గొప్పతనాన్ని, భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టింది. దీంతో ఈ చరిత్ర తెలుసుకునేందుకు పిల్లలు, పెద్దలు ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ పరిణామాలతో ‘ఛావా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు,…
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్‌కు వెళ్లింది నేషనల్ క్రష్ రష్మిక. రణ్ బీర్ కపూర్ సరసన నటించిన ‘యానిమల్’, అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప’ 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన ‘ఛావా’ ఈ మూడు ఘన విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. దీంతో బాలీవుడ్ హీరోయిన్స్‌ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటోంది ఈ చిన్నది.ఇక ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం…
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, రష్మిక కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస్ అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌తో పాటు అతడి…