Adah Sharma: అదా శర్మకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Adah Sharma Got Hospitalised Due To Diarrhoea:’ది కేరళ స్టోరీ’ లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఆదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఇప్పుడు తాజాగా అదా శర్మ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆదా శర్మ ఆసుపత్రిలో చేరింది వాస్తవమే అని తెలుస్తోంది, వాస్తవానికి, నటి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని అంటున్నారు. మంగళవారం నాడు ఆమె తాను నటించిన ఒక సినిమాను ప్రమోట్ చేస్తున్న సమయంలో, పరిస్థితి అకస్మాత్తుగా విషమించడంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ రోజు అదా శర్మ కమాండోను ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూలు చేస్తుండగా ఫుడ్ అలర్జీ, వాంతులు – విరేచనాల కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరిందని తెలుస్తోంది.
Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఆదా శర్మ బృందం అధికారిక సమాచారం ఇచ్చింది. ఆదా శర్మకు సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం చాలా ఒత్తిడితో పని చేస్తున్న కారణంగా ఆమెకి డయేరియా వచ్చిందని, ఆ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆదా త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెబ్ సిరీస్ కమాండోలో కనిపించనుంది. ఇందులో ఆమె భావనారెడ్డి అనే పాత్రలో నటిస్తోంది. .మరోసారి ఆమె యాక్షన్‌తో పాటు కామెడీ కూడా చేస్తుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!