Actress Adah Sharma Got Hospitalised Due To Diarrhoea:’ది కేరళ స్టోరీ’ లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఆదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఇప్పుడు తాజాగా అదా శర్మ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆదా శర్మ ఆసుపత్రిలో చేరింది వాస్తవమే అని తెలుస్తోంది, వాస్తవానికి, నటి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం