Pinarayi Vijayan: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు రెండు ప్రధాన అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రకటించని కొన్ని గంటల్లోనే కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని సీఎం అన్నారు.
హీరోయిన్ అదా శర్మ గురించి పరిచయం అక్కర్లేదు.. తన అందం, అభినయంతో వెలిగి పోతుందనుకున్న ఈ అమ్మడు.. తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమైపోయింది. తర్వాత ఆమె ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తాజాగా బాలీవుడ్‌లో నెపోటిజం పై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అదా…
Adah Sharma : ఇప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లతోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు కలెక్షన్ల లెక్కేల ముఖ్యం అన్నట్టు ట్రెండ్ మారిపోయింది. ఎంత పెద్ద నెంబర్ వస్తే అంత పెద్ద హిట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఆదా శర్మ ఈ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె ది కేరళ స్టోరీ సినిమాతో ఎంతో పెద్ద హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా…
Adah Sharma pays rent with her grandmother for the house where Sushant Singh Rajput Lived in: కేరళ స్టోరీలో తన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అదా శర్మ ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివసించి ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో నివసిస్తున్నారు. బాంద్రాలోని ఈ అపార్ట్‌మెంట్ కారణంగా, ఆమె తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇటీవల, విలేకరుల సమావేశంలో, నటి తాను ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయలేదని, అద్దెకు నివసిస్తున్నానని…
Adah Sharma : క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన్ నటించిన “హార్ట్ఎటాక్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ భామ నటించిన “క్షణం”మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో అదా శర్మ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చిన కూడా అన్ని సెకండ్ హీరోయిన్ రోల్స్…
క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమాలో తన నటనతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ఈ భామ తెలుగులో వరుస సినిమాలు చేసింది.ఈ భామ తెలుగులో నటించిన వరుస సినిమాలు సక్సెస్ అయినా ఈ భామకు అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఈ భామకు కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చేవి. దీనితో…
అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు అదా శర్మ ‘C.D…
Adah Sharma On Buying Sushant Singh Rajput House: ‘ది కేరళ స్టోరీ’తో మంచి సక్సెస్ అందుకున్న ఆదా శర్మ.. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే ‘బస్తర్’ సినిమాలో నటించిన ఆదా.. తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆదా ఏం చేసినా న్యూసే అవుతోంది. తాజాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని కొనుగోలు చేయాలని ఆ ఇంటిని చూడ్డాని వెళ్లారు. అయితే ఇంటిని కొనేసిందంటూ వార్తలు వచ్చాయి.…
టాలీవుడ్ హీరోయిన్ ఆదా శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూ పర్వాలేదనిపించింది.. ఇక గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ సినిమా విడుదల కాకముందే ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా మారింది.. విడుదలై విమర్శకుల…