వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి అదా శర్మ. ఇటీవల చేసిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అదా ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ 2023లో విడుదలై దేశవ్యాప్తంగా భారీ చర్చలకు కారణమైంది. ఆ సినిమా ద్వారా అదా శర్మకు విపరీతమైన పేరు, ప్రాచుర్యం వచ్చినప్పటికీ, అదే సమయంలో తీవ్ర విమర్శలు, బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. Also Read : SKN :‘ది గర్ల్‌ఫ్రెండ్’ చున్నీ వివాదంపై ఎస్.కె.ఎన్…
Actress Adah Sharma Got Hospitalised Due To Diarrhoea:’ది కేరళ స్టోరీ’ లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఆదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఇప్పుడు తాజాగా అదా శర్మ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆదా శర్మ ఆసుపత్రిలో చేరింది వాస్తవమే అని తెలుస్తోంది, వాస్తవానికి, నటి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని అంటున్నారు. మంగళవారం నాడు ఆమె తాను నటించిన ఒక సినిమాను ప్రమోట్…
Adah Sharma: ది కేరళ స్టోరీ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది అదా శర్మ. వివాదాస్పదమైన సినిమాగా మే 5 న రిలీజ్ అయిన కేరళ స్టోరీ.. రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంటుంది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ ను రాబడుతుంది.