దసరా సందర్భంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘వెట్టయన్ ది హంటర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయ్యన్ ది హంటర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి ఇంత ఆదరణ దక్కడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ లీలా కీలక విషయాలెన్నో తెలిపారు. * జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత రజినీకాంత్ గారెతో ఇలాంటి ప్రాజెక్ట్ ఎలా అనుకున్నారు? Ans…
Kamal And Rajini: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట చేరితే.. ఆరోజు ఫ్యాన్స్ కు పండగే. ఒకే ప్లేస్ లో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఒక హీరో వెళ్లి మరో హీరోను పలకరించడం జరుగుతూ ఉంటుంది. అది అందరికి తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరోస్.. ఒకే ఫ్రేమ్ లో మరోసారి కనిపించి ఫిదా చేసారు.
Thalaivar170: జైలర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేసాడు. ఈ సినిమా భారీ విజయ అందుకోవడంతో రజినీ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం రజినీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తలైవా చేస్తిలో దాదాపు మూడు సినిమాలు ఉన్నాయి.
Thalaivar170: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లకు పైగా సాధించింది.