Kollywood: తమిళ సినిమా నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం
- టీఎఫ్‌పీసీ vs నడిఘర్ సంఘం
- ధనుష్ పై కఠిన చర్యలు
- తమిళ సినిమా ఇండస్ట్రీలో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం, రెండువారాలు మరి అయితే నాలుగువారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా (టీఎఫ్‌పీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీనిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో కలిసి కట్టుగా ఒక తీర్మానం చేసారు.
తమిళంలో నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హీరోలు నటించిన చిత్రాలైన సరే థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఇవ్వాలని రైట్స్ సేల్ చేసేటప్పుడు ఆ నిబంధనమీద డీల్ చేసుకోవాలనిం తెలిపింది. అదే విధంగా రానున్న ఆగస్టు 16వ తేదీ తర్వాత మారే ఇతర కొత్త సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేయకూడదని వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలను అక్టోబర్ 31 లోగా షూటింగ్ కంప్లైట్ చేయాలని, నవంబర్ 1వ తేదీ నుంచి ఏ విధమైన షూటింగ్స్ చేపట్టకూడదని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది.
Also Read
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
అదే కోవలో తమిళ అగ్రహీరో ధనుష్‌పై నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) అగ్రహం వ్యక్తంచేసింది. ధనుష్ ఫై కొన్ని నిబంధనలు పెట్టింది. ధనుష్ ఇప్పటికే చాలా మంది తమిళ నిర్మాతల దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని డేట్స్ ఇవ్వకుండా ఇతర భాషల నిర్మాతలకు డేట్స్ ఇస్తుండడంపై టీఎఫ్‌పీసీ తీవ్ర అభ్యంతరంతెలిపింది. ధనుష్ తో సినిమా చేయాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టీఎఫ్‌పీసీ తెలిపింది. త్వరలో శింబు, విశాల్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయంపై నడిఘర్ సంఘం తీవ్ర అభ్యంతరం తెలిపింది. నడిఘర్ ను సంప్రదించకుండా ఆలా ఎలా నిర్ణయం తీసుకుంటారని టీఎఫ్‌పీసీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు నడిఘర్ అధ్యక్షులు నాజర్.
Also Read: Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!