తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం, రెండువారాలు మరి అయితే నాలుగువారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా (టీఎఫ్‌పీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీనిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో కలిసి కట్టుగా ఒక తీర్మానం చేసారు. తమిళంలో నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 8 వారాల తర్వాతనే…