Mohan lal : లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను స్టార్ట్ చేసిన స్టార్ హీరో కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్ లాల్ 65 ప్లస్ ఏజ్‌లో కూడా ఏడాదికి అరడజను సినిమాలు దించేస్తుంటే ప్రణవ్ ఇయర్‌కు ఒక్క సినిమా కూడా తీసుకురావట్లేదు. వర్షంగళక్కు శేషంతో భారీ హిట్ అందుకున్న ప్రణవ్. తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఏడాది తీసుకున్నాడు. కెరీర్ కంటే పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ఇంప్టారెంట్ ఇచ్చే ఈ యంగ్ హీరో ఆ మధ్య స్పెయిన్ వెళ్లి గొర్రెలు కాస్తూ వార్తల్లో నిలిచాడు. స్టార్ డమ్ కన్నా ఇంకా ఏదో ఉందని బిలీవ్ చేసే ప్రణవ్ మోహన్ లాల్ ఇప్పుడు మరో మూవీని షురూ చేశాడు.
Also Read : Prabhas : రాజాసాబ్.. షూటింగ్ రీస్టార్ట్.. గెట్ రెడీ రెబల్స్
Also Read
ఎంపురన్‌లో టీనేజ్ ఖురేషి పాత్రలో క్యామియో అప్పీరియన్స్ ఇచ్చిన ప్రణవ్ హీరోగా తన నెక్ట్స్ మూవీని లైన్లో పెట్టాడు. భూతకాలం, బ్రహ్మయుగంతో ఫ్రూవ్ చేసుకున్న రాహుల్ సదాశివన్‌తో వర్క్ చేస్తున్నాడు. గత ఏడాది రిలీజైన బ్రహ్మయుగం మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు ఇదే హారర్ థ్రిల్లర్ జోనర్‌లోనే మరో స్టోరీని ప్రిపేర్ చేశాడు డైరెక్టర్ రాహుల్. డైస్ ఇరే అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. మధ్యయుగంలో లాటిన్ కవిత ఆధారంగా ఈ నేమ్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఇప్పటి వరకు లవ్ అండ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలకే పరిమితమైన మోహన్ లాల్ సన్ ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ జోనర్‌లోకి ఎంటర్ కాబోతున్నాడు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరీ ఈ సినిమా తర్వాతైనా ప్రణవ్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడతాడా. థ్రిల్లర్ జోనర్లో ఆరి తేరిన తండ్రిని మించి తనయుడు అనిపించుకుంటాడా లేదా చూడాలి.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!