మోహన్ లాల్ 65 ప్లస్ ఏజ్‌లో కూడా ఏడాదికి అరడజను సినిమాలు దించేస్తుంటే ప్రణవ్ ఇయర్‌కు ఒక్క సినిమా కూడా తీసుకురావట్లేదు. వర్షంగళక్కు శేషంతో భారీ హిట్ అందుకున్న ప్రణవ్. తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఏడాది తీసుకున్నాడు. కెరీర్ కంటే పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ఇంప్టారెంట్ ఇచ్చే ఈ యంగ్ హీరో ఆ మధ్య స్పెయిన్ వెళ్లి గొర్రెలు కాస్తూ వార్తల్లో నిలిచాడు. స్టార్ డమ్ కన్నా ఇంకా ఏదో ఉందని బిలీవ్ చేసే ప్రణవ్ మోహన్…