లాస్ట్ ఇయర్ మల్కోట్టై వాలిబన్, బర్రోజ్ లాంటి భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న మోహన్ లాల్.. ఈ ఏడాది వాటన్నింటి లెక్కలు సరిచేశాడు. ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఖాతాలో వేసుకుని లాలట్టన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతే కాదు కొంతకాలంగా స్పెయిన్‌లో గడిపి బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత ఇండియా రిటర్న్ అయ్యాక కొడుకు ప్రణవ్ కూడా డీఎస్ ఈరేతో సూపర్ హిట్…
మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఈ ఇయర్ లో బర్రోజ్, ఎంపురన్‌లో క్యామియోలతో సరిపెట్టేసిన హృదయం హీరో ప్రణవ్ మోహన్ లాల్ లాంగ్ గ్యాప్ తర్వాత ‘డీయస్ ఈరే’ అనే హారర్…
మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఫ్రెండ్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెసై తండ్రికి అమితమైన పుత్రోత్సాహాన్ని ఇస్తుంటే ప్రణవ్ మాత్రం కెరీర్ కాదు పర్సనల్ లైఫ్…
మోహన్ లాల్ 65 ప్లస్ ఏజ్‌లో కూడా ఏడాదికి అరడజను సినిమాలు దించేస్తుంటే ప్రణవ్ ఇయర్‌కు ఒక్క సినిమా కూడా తీసుకురావట్లేదు. వర్షంగళక్కు శేషంతో భారీ హిట్ అందుకున్న ప్రణవ్. తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఏడాది తీసుకున్నాడు. కెరీర్ కంటే పర్సనల్ లైఫ్‌కు ఎక్కువ ఇంప్టారెంట్ ఇచ్చే ఈ యంగ్ హీరో ఆ మధ్య స్పెయిన్ వెళ్లి గొర్రెలు కాస్తూ వార్తల్లో నిలిచాడు. స్టార్ డమ్ కన్నా ఇంకా ఏదో ఉందని బిలీవ్ చేసే ప్రణవ్ మోహన్…
మాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రణవ్ మోహన్ లాల్ కెరీర్ అండ్ లైఫ్ స్టోరీ డిఫరెంట్. పేరుకు స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ఎక్కడా ఆ ఇమేజ్ క్యాష్ చేసుకోలేదు. అవకాశాల కోసం ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోలేదు. ఓన్ ఐటెంటీటీ కోసమే ప్రయత్నించాడు. అందుకే హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు ప్రణవ్. ఆ తర్వాతే యాక్టింగ్‌లోకి దిగాడు స్టార్ కిడ్.2018లో వచ్చిన ఆది మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన…
Varshangalkku Shesham Movie OTT Release Date: ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్‌లు ఖాతాలో వేసుకుంది. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడుజీవితం వంటి చిత్రాలు హిట్ కొట్టాయి. ఈ సినిమాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలకు ఫాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మరో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగులో విడుదలకు…
వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్‌లాల్ , కళ్యాణి ప్రియదర్శన్ , దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా, డీసెంట్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో ప్రణవ్ కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా సోషల్ మీడియాతో పాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఇంకేముంది సినిమాను పలు భాషల్లో…
ఈ వారం కొన్ని కొత్త OTT సిఎంమాలు ప్రీమియర్ కాబోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం ఆ సినిమాలేంటో చూద్దాం. 83బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా ’83’. ఈ చిత్రం ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లలోకి రానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. 2D, 3D ఫార్మాట్‌లలో 24 డిసెంబర్…