Animal: ‘యానిమల్’ సీక్వెల్ గురించి అప్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఏడేళ్లలో డైరెక్టర్‌గా తన మార్కు చూపించారు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ‘యానిమల్’ మూవీ అతని కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఎంతో మంది డైరెక్టర్లు రోల్ మోడల్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ కూడా.. నా కంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్చుకున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సందీప్ రెడ్డి వంగ చాలా సార్లు స్పందించనప్పటికి.. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో తిరిగి సందీప్ వంగా స్పందించారు. అలాగే ‘యానిమల్’ సీక్వెల్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చాడు.
Allso Read: Niharika: ఓటీటీలోకి వచ్చేసిన నిహారిక తమిళ్ సినిమా..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. ‘ ‘యానిమల్’ ని విమర్శించినవారంతా రణ్ బీర్‌ను మాత్రం తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎవరూ హీరోను విమర్శించలేదు. నాకు ఈ విషయంలో అసూయ లేదు. కానీ రణ్ బీర్ తెలివైన వ్యక్తి అయితే మరి రచయిత, దర్శకుడి పరిస్థితేంటి? నాకు ఈ తేడా ఇప్పటికీ అర్ధంకాలేదు. వారంతా రణ్ బీర్ తో కలిసి వర్క్ చేయలనుకుంటున్నారు. కాబట్టి అతని ఏమీ అనలేదు. నేను పరిశ్రమకు కొత్త కాబట్టి నన్ను విమర్శింస్తున్నారు ఇది నిజం’ అని అన్నాడు. అలాగే ‘యాక్షన్ ప్రియులంతా ‘యానిమల్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఇది ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్‌తో రానుంది. దీని మూడు భాగాలుగా చేయాలనుకుంటున్నా. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఈ ఆలోచన ఉంది. ఇక ఈ యానిమల్ పార్క్ లో రణ్ బీర్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. హీరో, విలన్ రెండు పాత్రలు అతనే చేయనున్నాడు’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!