అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఏడేళ్లలో డైరెక్టర్‌గా తన మార్కు చూపించారు సందీప్ రెడ్డి వంగా. ఇందులో ‘యానిమల్’ మూవీ అతని కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఎంతో మంది డైరెక్టర్లు రోల్ మోడల్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ కూడా.. నా కంటే గొప్పవాడు సందీప్ రెడ్డి అంటూ మెచ్చుకున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్లు సాధించింది. అయితే…