గర్ల్ ఫ్రెండ్ తో సల్మాన్ టర్కీ ట్రిప్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్ ఖాన్ ఇప్పుడు టర్కీలో తన గర్ల్ ఫ్రెండ్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బాలీవుడ్లో సింగర్ మారిన ఇయులియా వంతూర్ తాజాగా షేర్ చేసిన వీడియో ఈ రూమర్లకు కారణమైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టర్కిష్ హోటల్ లో ఉన్నట్లు తెలుపుతూ వీడియోను పంచుకుంది.
Read Also : దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ… ఎడారిలో ఐస్ తయారు చేసినట్టే !
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
ప్రస్తుతం సల్మాన్ కూడా తన కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా అక్కడే ఉన్నాడు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ‘టైగర్ 3’కి సంబంధించి 5 రోజుల షెడ్యూల్ పూర్తి చేసిన సల్మాన్ ఖాన్ ఏ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం బృందంతో కలిసి టర్కీ చేరుకున్నాడు. ఇస్తాంబుల్‌లో ఈ షూటింగ్ జరగనుంది. సోషల్ మీడియాలో తాజాగా ఇయులియా పోస్ట్‌లను చూస్తే ఆమె కూడా సల్మాన్ తో ఉందా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఇద్దరూ ఒకే చోట ఉండడం యాదృచ్చికంగా జరిగిందా ? లేక ఇద్దరూ కలిసే ఈ ట్రిప్ ప్లాన్ చేశారా ? అని ఆలోచనలో పడ్డారు.
టర్కీలోని నాలుగు ప్రదేశాలలో ఈ సినిమా ను చిత్రీకరించారు. హీరో ఎంట్రీ సన్నివేశాన్ని ఇస్తాంబుల్‌లోని మైడెన్ టవర్, యూరప్‌లోని అత్యంత ఖరీదైన లగ్జరీ హోటల్ అంటాల్యలోని మార్దన్ ప్యాలెస్‌లో చిత్రీకరించారు. ‘టైగర్ 3’ మూవీ సెట్స్ నుంచి సల్మాన్ లుక్, సినిమాలోని కొన్ని షాట్లు లీక్ అయ్యాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో చాలా మంది అభిమానులు అక్కడికి రావడంతో ఆ లీక్స్ జరిగాయి.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!