Rajendra Prasad: దిల్ రాజే ఇప్పటి మూవీ మొఘల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రియ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేదికపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు సినిమా మూవీ మొఘల్ మా డాడీ రామానాయుడు గారు ఉండేవారు.. వారి తరువాత మనస్ఫూర్తిగా నేను మూవీ మొఘల్ అని పిలవగలిగేది నా సోదరుడు దిల్ రాజునే.. నిజమైన ఈ సినిమా నిర్మాత శిరీష్ ఒక మంచి మనిషి.. నాకు నిండుగా నచ్చినటువంటి మనిషి.
ఇక ఎఫ్ 3 మూవీ గురించి మాట్లాడాలంటే .. ఈరోజు మనం ఉన్న పరిస్థితికి 100% అవసరమైన సినిమా ఎఫ్3. సమాజంలో బయట టెంపరేచర్ ప్రకారం వేడి, సమస్యల ప్రకారం వేడి.. భయంకరమైన వేడిలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చాలా అత్యవసరమైనటువంటి నవ్వులను పంచే సినిమా ఇది. 100% అది చెప్పడానికి అర్హత ఉన్న వ్యక్తిని నేను.. కారణం నవ్వు. నవ్వు గురించి సమాజంలో ఒక మనిషి బ్రతుకులో నవ్వు ఎంత అవసరముంది అని చెప్పే సినిమాలో ఇదొక సినిమా.ఈ సమ్మర్ లో, ఈ సమాజంలో మీరందరు ఎదురుచూస్తున్నటువంటి 100% అవసరమున్న నిజమైన సినిమా.. అందరికి సమస్యలున్నాయి.. సీఎం దగ్గరనుంచి కామన్ మ్యాన్ వరకు.. అయితే ఆ సమస్యలన్నింటికి పరిష్కారం నవ్వు. 45 సంవత్సరాల నుంచి ఎన్ను నవ్వింది నవ్వు.. ఆ నవ్వు ఈరోజుకు కూడా మేము అందరం కలిసి మీకు ఇవ్వబోతున్నాం” అని చెప్పుకొచ్చారు.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
https://www.youtube.com/watch?v=ie-1QQ3Tt24
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!