Sahakutumbaanaam: హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు…
Maa Inti Bangaram : సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటించారు. చాలాకాలం క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్ అనిపించింది. ఈ సినిమాలో, వయసు పైబడిన వృద్ధురాలు మళ్లీ 24 ఏళ్ల వయసుకి వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనే…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో రవితేజ మాట్లాడుతూ.. శివుడి పాత్ర చేసిన నవీన్ అదరగొట్టాడు. అతను ఇలా కూడా చేస్తాడా అని మీరు థియేటర్ లో చూసి ఆశ్చర్యపోతారు. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన సీన్స్ అదిరిపోతాయి. మా కాంబినేషన్ సీన్స్ మీరు మళ్లీ మళ్లీ…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాదులో నిర్వహించారు. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్ టైంలో ఇలా అన్ని మాస్ మాసాలాలు కలబోసిన సినిమా రాలేదని.. మాస్…
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా గతంలో సామజవరగమన మరియు వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా పనిచేసిన దర్శకుడు భాను, హాస్యాన్ని రాయడం, దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తన బలం ఉందని తెలిపారు. మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి, ప్రారంభం…
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పవచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీని హేట్ చేస్తూ కనిపించే ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం,…
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్‌గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్‌లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది. Also…
Rajendra Prasad : వయసు పెరిగే కొద్దీ నటుడికి విలువ పెరగాలి. హుందాతనం అనువనువునా కనపడాలి. అదే ఆయన్ను మరో స్థాయిలో నిలబెడుతుంది. కానీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన పేరు, ప్రతిష్టలు నోటి మాటతో పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం మరీ ఎక్కువైన వ్యక్తి కాకరకాయను పట్టుకుని గీకరకాయ అన్నాడంట. రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలాగే తయారయ్యాడు. ఈ నడుమ స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. మైక్…
ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ 70 నుంచి 90 రోజులు పడుతుంది. అది అత్యంత తక్కువ వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఒకానొక సమయంలో కేవలం 15 రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే, అది తెలుగులో ఏడాది ఆడడమే కాదు, కన్నడ, మరాఠీ భాషల్లో సైతం రీమేక్ అయింది. ఆ సినిమా మరేమిటో కాదు, రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్‌గా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. Also…
David Warner : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ను ఓ బూతు పదం అనేశాడు. అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనకు తెలిసిందే. చివరకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. కావాలని అనలేదని.. పొరపాటున అనేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ..’రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడు. వయసులో చాలా పెద్దవాడు. కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం.…